logo

కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అనకాపల్లి అభివృద్ధి కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి

84 వ వార్డు వీలీన గ్రామాల్లో ఈవీఎం నమూనా ఓటర్లకు అవగాహన కల్పించడానికి కార్పొరేటర్ మాదంశెట్టి చిన తల్లి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మాదంశెట్టి నీలబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థులు విజయానికి ఇంటింటికి ఈవీఎం నమోనాను ఓటర్లకు చూపిస్తూ జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ గ్లాస్ గుర్తుపే పోటీ చేస్తున్నారని ఈవీఎం లో 7వ నెంబర్ గా ఉంటుందని, అలాగే బిజెపి పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారని ఈవీఎం లో 3 నెంబరు గా ఉంటుందని ఓటర్లకు చూపిస్తూ బ్యాలెట్ నమూనా పత్రాలు కూడా ఇవ్వడం జరిగిందని మీ అమూల్యమైన ఓటు ముద్రలు గ్లాస్ గుర్తుకు కమలం గుర్తుకు వేసి కొణతాల రామకృష్ణను సీఎం రమేష్ లను గెలిపించుకుంటే మన విలీన గ్రామాల్లో ఫ్యాక్టరీలు రావడానికి అవకాశం ఉందని యువతకు కార్మికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఇద్దరు అభ్యర్థులు ఇప్పటికే హామీ ఇచ్చారని అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ పథకాలు ద్వారా మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఇవి అమలు జరగడానికి మీ అమూల్యమైన ఓట్లు అవసరమని మన ప్రాంత అభివృద్ధికి సహకరించవలసిందిగా ఓటర్లకు చినతల్లి నీలబాబు ఓటర్లను అభ్యర్థించారు.//

0
0 views